Monday, April 27, 2009

ఏవో నమ్మకాలూ చిన్ని చిన్ని ఆనందాలు

కాకి ఆరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు
మనసులో ఏదో అనుకున్న తరవాత ఎవరైనా తుమ్మితే అది నిజం అవుతుందనే నమ్మ్మకం

ప్రతి మనిషికి ఏదో ఒక నమ్మకం కొందరి వాటిని మూడ నమ్మకాలూ అనుకుంటారు ,కొందరు చాదస్తం అనుకుంటారు, కాని వాటి వల్ల ఎవరికీ హాని జరగనంత వరకు ఆ నమ్మకాలూ మంచివే .

No comments:

Post a Comment