ఎదురు చుద్దామా..................
నిజంగా ఇష్టమైన వాళ్ల కోసం ఎదురు చూడడం లో,ఎంతో ఆనందం ఉంటుంది,ఉహు !!!! ఆనందం ఒక్కటే కాదు,అన్ని కల గలిపి ,మన ఉగాది పచ్చడి లాగా ,కొంచెం కోపం ,కొంచెం చిరాకు ,కొంచెం ఆందోళన ఆలస్యం అయ్యే కొద్ది ఏమైందో అని ఏదైనా చెడు జరిగిందో ఏమో అని ఆ సమయం లో ఎక్కడ లేని ప్రకంపనలు మెదడు లో ఉంటాయి...............
కలిసేవల్లని బట్టి ఆలోచనలు మారుతూ ఉంటాయి
ఇంకా ఉంది ...........
No comments:
Post a Comment