దేవుడిని అడిగాను నాతో ఉండమని ,నవ్వి నేను నీతో నే ఉన్నాను అన్నాడు ,అది నీవే నా మిత్రమా
కల పుట్టి నిద్రలోకి జారిందా
లేక నిద్రలోనే పుట్టిందా
ఎలా పుట్టిన సరే ఓ కమ్మటి కల ,ఎక్కడికో తిసుకేల్తావు ,ఎన్నో వింతలు చూపిస్తావు ,అసాధ్యాలను సుసాధ్యాలు
చేస్తావు .కళ్లు తెరిచి చుద్దమనుకునేసరికి కనుమరుగౌతవు ,నీకు నా జోహరు ఓ నా కల
keka nalini nuvvasalu kathi..
ReplyDeletereally awesome and heart touching one..